6, ఏప్రిల్ 2011, బుధవారం

tellapur archelogy spot






తెల్లాపూర్ గ్రామం మెదక్ జిల్లాలో bhel  వద్ద వున్నది. అక్కడున్న కొన్ని శిలా శాసనాలలో అక్కడ విశ్వకర్మ వంసస్తుల్ జీవించారని ఆ గ్రామానికి తెలంగానపురం అని పేరు పెట్టారని అది ఇప్పుడు తెల్లాపూర్ గా మారిందని తెలుస్తుంది. టెలనగన ఆ గ్రామమం నుంచే వచ్చిందని ఆ శిలా శాసనం వలన తెలుస్తుంది.ఇంకా పరిశోధన జరపాల్సి ఉంది. ఆ శిలా శాసనాల ఫోటోలు ఇందులో ఉంచాను.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

viswa karma writers books 2nd post



ఇంద్రవల్లి రమేష్


నా వద్ద వున్నా పుస్తాకాలు ఉంచ గలుగుతున్నాను. ఇంకా ఎంతోమంది రచయితల పుస్తకాలూ పెట్ట వలసిఉంది.  మీ రచనలు మీ వద్దవున్న పుస్తకాలూ ఇందులో పెట్టవచ్చు. లేకపోతె నాకు పంపించండి నేను ఇందులో జత పరుస్తాను. నా ఈమెయిలు velpurik @ gmail .com