6, ఏప్రిల్ 2011, బుధవారం

tellapur archelogy spot






తెల్లాపూర్ గ్రామం మెదక్ జిల్లాలో bhel  వద్ద వున్నది. అక్కడున్న కొన్ని శిలా శాసనాలలో అక్కడ విశ్వకర్మ వంసస్తుల్ జీవించారని ఆ గ్రామానికి తెలంగానపురం అని పేరు పెట్టారని అది ఇప్పుడు తెల్లాపూర్ గా మారిందని తెలుస్తుంది. టెలనగన ఆ గ్రామమం నుంచే వచ్చిందని ఆ శిలా శాసనం వలన తెలుస్తుంది.ఇంకా పరిశోధన జరపాల్సి ఉంది. ఆ శిలా శాసనాల ఫోటోలు ఇందులో ఉంచాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి